Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Grama, ward Sachivalayam district wise merit lists

AP Grama, ward Sachivalayam district wise merit lists


జిల్లాల వారీగా సచివాలయ ఉద్యోగుల మెరిట్‌ జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచినట్టు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ వెల్లడి.
మెరిట్‌ లిస్ట్‌లోని అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేసినట్టు వ్యాఖ్య. 
ఎంపికైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కాల్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపారు.
వెరిఫికేషన్‌కు వచ్చేటప్పుడు కాల్‌లెటర్లు తీసుకొని రావాలని అభ్యర్థులకు గిరిజా శంకర్‌ సూచన.
కలెక్టర్లు కూడా మెరిట్‌ లిస్ట్‌ను నోటిసు బోర్డులో అంటించాలని సూచించినట్టు వెల్లడి.
ఏ అభ్యర్థి ఏ రోజు, ఏ ప్రాంతంలో వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్నది అభ్యర్థికి పంపే సమాచారంలోనే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. 
వివిధ కారణాలతో నిర్ణీత సమయంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకాని వారికి మరో అవకాశం ఇవ్వనున్నారు.
ఎంపికైన వారందరికీ 29వ తేదీలోగా నియామక పత్రాలు అందజేసి, మొదటి విడతలో రెండు రోజులు ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు.
అక్టోబరు 2వ తేదీ నాటికి నియామక ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమం పూర్తి చేయాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. 
అక్టోబర్‌ 2న విధుల్లో చేరిన అనంతరం.. అక్టోబరు 14 నుంచి నవంబరు 15 తేదీల మధ్య ఉద్యోగులకు దశల వారీగా రెండో విడత శిక్షణ ఇస్తారు.

Click here for Sachivalayam finale rules & job charts
Click here for Selected candidates for certificate verification(merit lists)
Previous
Next Post »
0 Komentar

Google Tags