Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

INCOME-TAX SOFTWARE FOR FY 2019-20 l AY 2020-21

INCOME-TAX SOFTWARE FOR FY 2019-20 l AY 2020-21


INCOME TAX REVISED SOFTWARE BY KSS Prasad ,Tenali
SOFTWARE BY TRAIL VERSION Prepared by ᴘᴇʀᴜᴍᴀʟ
(1) క్రింది INCOME TAX EXCEL FILE ను మీ MOBILE లేదా COMPUTER లో MS EXCEL లో OPEN చేసి.. మీకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని INPUT గా అందజేస్తూ... మీ ఆదాయపన్ను వివరాలను మీకు మీరే స్వయంగా రూపొందించుకోవచ్చు.
(2) WPS APP లో OPEN చేసినా...., WPS APP లో USE చేసిన FILE SHARE చేసినా FILE CORRUPT ఔతుంది. (So.. USE By MS EXCEL ONLY)
(3)  FILE మొబైల్ , ట్యాబ్ మరియు కంప్యూటర్ లలో దేనిలోనైనా ఉపయోగించుకోవచ్చు.
(4)  Moblie.. Settings.. లో DISPLAY Option SMALL size గా Set చేసుకుంటే.. MS EXCEL Mobile App ను మరింత సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు.
సూచన: Software ను ముందుగా డౌన్లోడ్ చేసుకొని మీ డేటా ఎంటర్ చేసుకొని మీ వివరాలను తెలుసుకోగలరు.
Note:Every time work with Copied (from Original) file Only
Don't use once used File

Previous
Next Post »
0 Komentar