Union Budget 2026-27: Highlights &
Key Features – All the Details Here
యూనియన్
బడ్జెట్ 2026-27:
కీలక ప్రకటనలు ఇవే
====================
బడ్జెట్ తర్వాత
ఏ వస్తువులపై ధరలు పెరగున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
====================
నేడు
ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ (Union Budget)ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు లో ప్రవేశపెట్టారు.
====================
ఆర్థిక
మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తీసుకొన్న నిర్ణయాలతో కొన్ని రకాల పరికరాలు, ఔషధాల ధరలు తగ్గి అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ
బడ్జెట్ (Union Budget) ఎఫెక్ట్ ధరలు
పెరిగేవి.. తగ్గేవి ఏమిటో చూద్దాం.
ధరలు తగ్గేవి
ఇవే..
> విదేశీ
పర్యాటక ప్యాకేజీలు: వీటిపై ట్యాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ (టీసీఎస్) ను 2% శాతానికి తగ్గించారు.
> విదేశీ
విద్య: దీనిపై టీడీఎస్ ను లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీం (ఎస్ఆర్ఎస్ కింద విద్యా ఖర్చుల
కోసం తగ్గించారు.)
> ఆల్కాహాలిక్
లిక్కర్ తుక్కు, కొన్ని రకాల ఖనిజాలు: వీటిపై కస్టమ్స్
డ్యూటీని 5% శాతం నుంచి 2% శాతానికి తగ్గించారు.
> షూ
అప్పర్ ఎగుమతులు: ఇందుకోసం అవసరమైన మెటీరియల్ దిగుమతిని డ్యూటీ రహితంగా
ప్రకటించారు.
> సోలార్
ప్యానల్స్: వీటికి సంబంధించిన కీలక మెటీరియల్పై బీసీడీ (బేసిక్ కస్టమ్స్
డ్యూటీని)ని తొలగించారు.
> ఎనర్జీ
ట్రాన్సిషన్ పరికరాలు: వీటిపై బీసీడీ తొలగింపు.
> క్యాపిటల్ గూడ్స్, క్రిటికల్
మినరల్స్పై బీసీడీ మినహాయింపు.
> వ్యక్తిగత వినియోగానికి వాడే పరికరాలపై బీసీడీ 20% నుంచి 10% శాతానికి కుదింపు.
> క్యాన్సర్, అరుదైన వ్యాధులు, డయాబెటిక్ చికిత్సకు వాడే 17 రకాల ఔషధాలపై బీసీడీ తొలగింపు.
> మన దేశ తీరప్రాంతం నుంచి ప్రత్యేక ఆర్థికమండలి పరిధి
వరకు ఉన్న సముద్ర జలాల్లో మన జాలర్లు పట్టుకొన్న చేపలు.
> అణు విద్యుత్తు ప్రాజెక్టులకు వాడే పరికరాలు.
విద్యుత్తు వాహనాల్లో వాడే బ్యాటరీలు.
> భారత్ లో తయారయ్యే స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు.
> విమానాల విడిభాగాలు.
ధరలు పెరిగేవి ఇవే:
> ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వారికి విధించే జరిమానా 100% పెంపు.
> బహిర్గతం చేయని చరాస్థులపై ఇప్పుడు జరిమానా విధింపు.
> ఫ్యూచర్స్-ఆప్షన్స్ ట్రేడింగ్.
> విలాసవంతమైన వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాల, గుట్కా.
> కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాలు.
> కొన్ని రకాల ఎరువులపై దిగుమతి ఫీజులను తొలగించారు.
> అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రో ఫాస్ఫేట్ వంటి వాటి ధరలు పెరగొచ్చు.
> చిత్రీకరణకు వాడే పరికరాలు, కెమెరాలు ధరలు పెరిగే అవకాశం.
====================
KEY
FEATURES OF BUDGET 2025-26
====================



0 Komentar