Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JAGANANNA AMMA VODI PROGRAMME

JAGANANNA AMMA VODI PROGRAMME
జగనన్న అమ్మఒడి - గ్రామపంచాయితి /  పురపాలక వార్డు సామాజిక నమూనా ఆమోద తీర్మాణము
Jagananna Amma Vodi Pending Lists
జగనన్న అమ్మ ఒడి పెండింగ్ లిస్ట్

అమ్మ ఒడి అర్హత ను తల్లి దండ్రులు చెక్ చేసుకోవచ్చు.
దీనికి గాను క్రింది లింక్ లో తల్లి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి అర్హత స్థితిని పొందవచ్చు.
ఇది తుది జాబితా కాదు.
తుది జాబితా 25 న రిలీజ్ చేస్తారు.
అర్హత స్థితిని ఈక్రింది వెబ్ సైట్ తెలుసుకోవచ్చు..

Note:
1. The above data is not the final eligible list. The final eligible mother list will be available on 25.12.2019
2. This is just to know the child status and to update if there are any corrections.
3. Please contact your MEO for any type of corrections.


4. The total list will be merged with inter data and generate the final eligible mother list.
'జగనన్న అమ్మఒడికార్యక్రమం అమలులో భాగంగా అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాను సిద్ధం చేసేందుకు పై సూచిక 2, 3 మరియు 4 లలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
తదుపరి కార్యక్రమాలు ఈ క్రింది విధంగా చేయాల్సిందిగా కోరడమైనది.
1)  22.12.2019 - ప్రొఫార్మా-1 మరియు ప్రొఫార్మా -2లను పూర్తి చేయుట.
2)  24.12.2019 - ఏపీసీఎఫ్ఎస్ఎస్ వారి ద్వారా పాఠశాల విద్య మరియు ఇంటర్మీడియెట్ విద్య వారి సమాచారాన్ని సంయుక్తం చేసి అర్హులైన ఒకే తల్లి/ సంరక్షకులను గుర్తించుట.
3) 26.12.2019 మరియు 27.12.2019 - సదరు పూర్తయిన సమాచారాన్ని గ్రామసభ/వార్డు సభ ద్వారా అనుమతి పొందుట.
4) 29.12.2019 - పూర్తి సమాచారాన్ని మండల విద్యాశాఖాధికారులకు పంపించుట.
5) 30.12.2019 - పూర్తి సమాచారాన్ని మండల విద్యాశాఖాధికారుల నుంచి జిల్లా విద్యాశాఖాధికారులకు
పంపుట.
6) 31.12.2019 - జిల్లా విద్యాశాఖాధికారి పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్ వారి అనుమతి కొరకు పంపుట.
7) 01.01.2020 - జిల్లా కలెక్టర్ వారి అనుమతి పొందిన పూర్తి సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖా కమీషనరు వారి కార్యాలయానికి పంపుట.

      ఈ అంశంపై సమగ్రమైన ఆదేశాలను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వారు మరియు పాఠశాల విద్యాశాఖా కమీషనరు వారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు 20.12.2019న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా తెలియజేయడమైనది.
ఫారం 1 submission కు సూచనలు
ప్రధానోపాధ్యాయులు చేయవలసిన పని
1. ప్రతి School  HM లాగిన్ లో రిపోర్ట్స్ మెనూ నందు School wise details enable చేయబడి ఉన్నవి.
2. school wise student details click చేస్తే ఆ school కు సంబంధించిన  వివరాలలో defalt గా last column లో pending అని ఉంటుంది.
3.pending అని లేకుండా accept, reject అని ఉన్నచో ఆ సమాచారం కరెక్ట్ అయితే MEO లాగిన్ లో సబ్మిట్ చేయించుకోగలరు. ఒకవేళ సమాచారం కరెక్ట్ కానీ ఎడల MEO లాగిన్ నందు pending కానీ reject కానీ select చేయించుకోగలరు.
4.వివరాలు అన్ని ఒకసారి సరి చూసుకొని అన్ని కరెక్ట్ అనుకున్న పాఠశాలలు MEO లాగిన్ నందు ఫారం 1 final confirmation చేయించుకోవచ్చు.
మండల విద్యాధికారులకు సూచనలు
1.MEO లాగిన్ నందు ఫారం 1 confirmation చేయబోయేముందు HM లాగిన్ లో చెక్ చేసుకొనగలరని ప్రధానోపాధ్యాయులు తెలియజేసి
సమాచారం కరెక్ట్ అయితే accept/reject, సమాచారం కరెక్ట్ కనిచో పెండింగ్ అని క్లిక్ చేయగలరు.
2. ID selection మొదట 1 to100, 101 to 200...select చేసి సబ్మిట్ చేయగలరు.
3.Same స్టూడెంట్ వివరాలు ఒకటి కంటే ఎక్కువ సార్లు నమోదు అయి ఉంటే అలాంటి వాటిలో కరెక్ట్ అనుకున్న దానిని accept చేయగలరు.
4.అన్ని వివరాలు సరి చూసిన తర్వాత final submit button క్లిక్ చేయగలరు.
నోట్: Edit అవకాశాలు DEO లాగిన్ నందు లేవనే విషయాన్ని అందరు MEO లు గమనించగలరు.
ఏదేని సమస్య ఉన్న ఎడల వెంటనే నోడల్ అధికారి గారికి తెలియజేయగలరు.
అమ్మ ఒడి జిల్లాల వారీ వెబ్సైట్ లింకులు
Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari
West Godavari, Krishna, Guntur
Prakasam, Nellore, Kadapa
Kurnool, Anantapur, Chittoor
* ప్రీవియస్ గా మనం డౌన్లోడ్ చేసిన అమ్మ ఒడి రిపోర్ట్స్ నందు అడ్రస్ పూర్తిగా లేకుండా , డిస్ట్రిక్ మాత్రమే డిస్ప్లే అయింది.
*ఇప్పుడు మీ యొక్క పాఠశాల క్లాస్ వైస్ రిపోర్ట్స్ (R-1 Class Wise MIS Report) నందు ,విద్యార్థుల యొక్క పూర్తి అడ్రస్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోగలరు.
*అలాగే కొన్ని పాఠశాలల విద్యార్థుల అడ్రస్ లు Other అని డిస్ప్లే అవుతుంది. అటువంటి విద్యార్థుల అడ్రస్ మార్పు చేయుటకు మాత్రమే సంబంధిత పాఠశాలల లాగిన్ నందు Update Mother/Guardian Address Mandal Form  అనే ఆప్షన్ ను Services అనే option లో enable చేయడం జరిగింది.
*Form-1 గురుంచి (Ration Card ఉన్నవి):
* మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అడ్రస్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో (Dist,Mandal,Panchayat), ఆ మండలంలో మాత్రమే ఆ విద్యార్థి డేటా అప్డేట్(మార్పు) చేయటానికి అవకాశం ఉంది (Mother/Guardian Details & Address).
* Form-2 గురుంచి(Ration Card/Bank details లేనివి):
* మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అడ్రస్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో (Dist,Mandal,Panchayat), ఆ మండలంలో మాత్రమే ఆ విద్యార్థి డేటా అప్లోడ్ చేయటానికి అవకాశం ఉంది(Bank A/C Details).
* ఇప్పటికే విద్యార్థుల వివరాలు More than 90% సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాలు నుండి వచ్చిన Form-1 కరెక్షన్స్ ద్వారా అప్డేట్ చేయడం జరిగింది.
* కావున ఉపద్యాయులందరు కూడా, మీ పాఠశాల లాగిన్ నందు ఉన్న క్లాస్ వైస్ రిపోర్ట్స్ ఒకసారి చెక్ చేసుకోగలరు.
* అలాగే ఈ రోజు నుండి Form-2 అనగా రేషన్ కార్డ్ లేని విద్యార్థుల వివరాలు అమ్మ ఒడి వెబ్సైట్ నందు ఎంట్రీ జరుగుతూ ఉంది.
* మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల అందరి వివరాలు అమ్మ ఒడి వెబ్సైట్ నందు కరెక్ట్ డీటెయిల్స్ తో నమోదు అయ్యాయో లేదో, ఒకసారి మీ పాఠశాల లాగిన్ నందు చెక్ చేసుకోగలరు.
All the HMs are intimated  that Ammavodi child details are available in In your school logins.. 
In reports section..So.. Plz check about the address  details  of your children..
The following issues resolved:
1. HMS who have not updated the address details and selected as other ..edit option given for such hms.
2. Ration card /mobile no compulsory removed 
3.search option given for child Meo/Deo  they can see any child details in the state with child id.
4.Aadhar no last 6 digits zeros ..resolved 
5.mother Address display in school level enabled.(R1)
6. incomplete data while printing resolved
అమ్మఒడి పథకంపై  వీడియో కాన్ఫరెన్స్ లోని ముఖ్యాంశాలు
అమ్మఒడి పథకం దరఖాస్తుల్లో మార్పు, చేర్పులుంటే ఈనెల 11 నుంచి 13 వరకు ఆయా పాఠశాలల్లో చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం.
అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈనెల 15 నుంచి 18 వరకు ముసాయిదా జాబితా.
గ్రామ సభలో ప్రదర్శించి ఆమోదం పొందాలి.
ఆమోదం పొందిన జాబితాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 23లోగా మండల విద్యాశాఖాధికాకారుల ద్వారా డీఈవో కార్యాలయానికి పంపాలి.
ప్రొఫార్మా-1 పై తల్లిదండ్రులు, సంరక్షకులు సంతకం అవసరం లేదు.
రేషన్ కార్డు లేని వారి వివరాలను ప్రత్యేకంగా ప్రొఫార్మా-2లో నమోదు చేయాలి.
ఆదార్ కార్డు లేకపోతే పొపార్మా-3లో నమోదు చేసి కమిషనరేట్ కు పంపించాలి.
ఫాం 2 వివరాలు నమోదు కు సంబంధించి సూచనలు
ముందుగా  కుడి వైపు టాప్ కార్నర్ లో కుటుంబం తల్లిదండ్రుల యొక్క నివాస సమాచారం అనగా అడ్రస్ వ్రాయాలి.ప్రస్తుతం నివాస సమాచారం సమాచారం నమోదు చేయవలెను.
ఆ తర్వాత హెచ్ మొబైల్ లోనే ఉంటుంది .దాని తర్వాత గ్యాప్ లో తల్లి లేదా తండ్రి మొబైల్ నెంబర్ కూడా నమోదు చేయవలెను.
ఆ తర్వాత తల్లిదండ్రులకు సంబంధించి సమాచారం ఉంటుంది.  దాంట్లో చైల్డ్ ఇన్ఫో లో తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి . కానీ  అక్కడ  తల్లి లేదా తండ్రి లేదా గార్డెన్ లలో ఎవరి రేషన్ కార్డ్ ఉండి ఆవివరాలు ఇస్తే వారి బ్యాంకు వివరాలు ఇస్తారు. వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ పోస్ట్ చేయవలెను.
బ్యాంక్ అకౌంట్ వివరాలు పొందుపరచడం ఆధార్ నెంబరు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు పూర్తి చేయాలి.
దీంతోపాటు గమనించవలసింది ఏమిటంటే ఫాం 2 లో  ఎవరికైనా వైట్  రేషన్ కార్డు గనుక ఉన్నట్లయితే ప్రస్తుతం రేషన్ కార్డు నెంబర్ కూడా వేయాలి . తర్వాత వాళ్ళ సంతకం చేయవలసి ఉంటుంది.
ఒకవేళ వైట్ రేషన్ కార్డు లేకపోయినట్లయితే . అలాంటి సందర్భంలో పేరెంట్స్ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉదా  అంగన్వాడి / టీచర్స్ / ఇతర  వివరాలను నమోదు చేయాలి .
ఎవరి జీతమైనా 2.5 లక్షల రూపాయల కన్నా  తక్కువ ఉన్న వారికి అమ్మవొడి వర్తిస్తుంది.
జీతం డీటెయిల్స్ నమోదు చేయాలి . ఆ తర్వాత  ఆ సమాచారం ఒప్పుకున్నారా అంటే  agree అని లేకుంటే disagree  అని నమోదు చేయాలి.
ఒకవేళ వెహికల్ ఫోర్ వీలర్ ఉంటే ఆ ఫోర్ వీలర్ సంబంధించిన కింద సమాచారం పూర్తి చేయవలసి ఉంటుంది.
అలాగే ల్యాండ్ సంబంధించి సమాచారం కూడా కావాలని అడిగి వివరాలు తీసుకుని పూర్తి చేయవలసి ఉంటుంది.
అందుబాటులో తల్లిదండ్రులూ సమాచారం ఇస్తున్న సమాచారం తో నమోదు  చేసి సంతకం చేయించాలి.
పరిశీలించాల్సినవి :
ఎవరి అకౌంట్ లో నగదు జమకావాలో వారికి  రేషన్ కార్డ్  (ఉంటే )--- నమోదు చేయాలి.
ఎవరి అకౌంట్ లో నగదు జమకావాలో వారి ఆధార్ , బాంక్ అకౌంట్ వివరాలు. నమోదు చేయాలి.
వైట్ రేషన్ కార్డు  లేనివారికి ఫామ్ 2 లో మిగిలిన వివరాలు నమోదు చేయాలి.
సేకరించాల్సినవి :
తల్లి/తండ్రుల/ గార్డియన్ మొబైల్ నంబర్లు.
ప్రస్తుత అడ్రెస్.(వారు ఇచ్చేది ) అడ్రెస్ లో డోర్ నంబరు, లైన్, వారు నివశిస్తున్న పేట, వార్డ్ నంబరు.
అమ్మఒడి రోజు వారి కార్యక్రమాల నిర్వహణ

విద్యార్థి వివరాల నమోదు విధానం
అమ్మ ఒడి పై తాజా ....తదుపరి ఉత్తర్వులు....Rc.242,Dt.2/12/2019

అమ్మఒడి లో తప్పులు ఏమైనా ఉంటే ... క్రింది  ప్రొఫార్మా ను నింపాలి
Click here for...Application for corrections of Ammavodi through M.E.O
అమ్మ ఒడి తాజా సమాచారం...
అమ్మ ఒడి 100% పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు మీ యొక్క HM LOGIN ద్వారా రిపోర్టు ప్రింటు  తీసుకుని అన్ని వివరాలు వెరిఫై చెయ్యండి.
రేషన్ కార్డు లేదని "NO" అని పెట్టిన వారి వివరాలు HM REJECTED LIST లో ఉంటాయి. వారికి ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ జరుగుతుంది.
ఆన్లైన్ చేసిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని రాసి ఉంచుకోండి. ప్రస్తుతం MEO LOGIN లో ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు.
AMMAVODI: All the DEO's in the State are requested to submit the consolidated list of Banks which are not available on the Ammavodi Website,  in the EXCEL sheet immediately .
1) S.NO 2) NAME OF THE DISTRICT  3) NAME OF THE MANDAL  4) IFSC CODE  5) NAME OF THE BANK
Thanks & Regards,
 IT CELL
Commissioner of School Education
Andhra Pradesh

Amaravathi.
Uploading Process
* Go to http://jaganannaammavodi.ap.gov.in/ Here go to HM Login.
* Please enter the Username and Password and Click on Login.
* After LOGIN Please Click on the SERVICES Option in the Menu, then Please Click on the S1- Student Details without Prepopulate Mother Data.
* Here Please SELECT the CLASS and click on the Get Details.
* After that screen will be appear, then Please click on the View Button as you wish in the Students List.
* If you Click on the YES OPTION in the screen Student Details will be appear in the POP-UP Screen.
* Please Click on the Services for S2-Student Registration form Details.
* After Click on the S2-Student Registration form Details,Screen will be appear.
* Then please fill the details of all students. And please click on the SUBMIT button.
* After click on the SUBMIT button, details are successfully uploaded. And here STUDENTS ID will be generated.
అమ్మ ఒడి వెబ్సైట్.... యూజర్ నేమ్, పాస్వర్డ్
▪User name : Dise code
▪Password : ammavodi19
Note : లాగిన్ అయ్యాక కొత్త పాస్వర్డ్ మార్చుకోవాలి.
Jagananna ammavodi new website links
అమ్మ ఒడి జిల్లాల వారీ వెబ్సైట్ లింకులు

జగనన్న అమ్మఒడి వెబ్సైట్ లో లాగిన్ అయ్యే విధానం , స్కూల్ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి,విద్యార్థుల తల్లి లేదా గార్డియన్ వివరాలు ఎంటర్ చేయు విధానం , రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలి వంటి విషయాలు క్రింది వీడియోలో సింపుల్ గా వివరించడం జరిగింది.
Attendance % ready reckoner
అమ్మ ఒడి పథకంగురించి తేది. 22.11.2019 నాటి instructions ప్రకారం
1. 24-11-2019 న హెడ్మాస్టర్ కు యూజర్ ఐడీ , పాస్ వర్డ్ పంపబడుతాయి. అందరు ప్రధానోపాధ్యాయులు పిల్లల హాజర్ శాతాన్ని గణణ చేసి పెట్టుకోవాలి. హాజరును బడి రీ ఓపన్ అయిన నాటినుండి తీసుకోవాలి. పిల్లవాడు ఇటీవల కొత్తగా చేరినట్లయిన చేరిన తేదీ నుండి శాతాన్ని లెక్క గట్టాలి.
2. ప్రధానోపాధ్యాయులు విద్యార్థి తల్లి / సం రక్షకులయొక్క ఆధార్ నంబరు, నివాస గ్రామము , బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ సీ కోడ్ సేకరించాలి.
3. 100 లోపు పిల్లలున్న పాఠశాలలు తమకు ఇవ్వబడిన లాగ్ ఇన్ లో ఆన్ లైన్లో వివరాల నమోదును 25-11-2019 తేదీ నాడు ఒక్కరోజులోనే పూర్తి చేయాలి
4. 100 to 300 పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2016 & 26-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.
5. 300 అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2019, 26-11-2019 & 27-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.
4. ఫ్రధానోపాధ్యాయులు తల్లి / సం రక్షకుల వివరాలు , హాజరు వివరాలు ఎంటర్ చేయడం పూర్తి అయిన తరువాత ఆన్ లైన్ ద్వారా ఎం ఈ వో కు పంపడం జరుగును
5. ఎం ఈ వో లు ప్రధానోపాధ్యాయుల ద్వారా వచ్చిన సమాచారమును ప్రింట్ చేసి CRP , MIS, DTPs , IERT, DLMT, PRT ల ద్వారా  గ్రామ సచివాలయానికి పంపవలెను.
6. పేరెంట్ కమిటీలను ఈ కార్యక్రమములో భాగస్వాములను చేయాలి.
7.  ప్రధానోపాధ్యాయులు నమోదు చేయవలసినవి 
8. Bank account number
9. IFC Code
10. Aadhar number
11. Ration card number
12. Village name of mother
13. Student attendance percentage
14. పిల్లలు అనాధలు అయితే వారి చేతనే వ్యక్తిగత అకౌంట్స్ ఓపన్ చేయించాలి.
మిగిలిన వివరాలను ప్రొసీడింగ్ నందు క్షుణ్ణంగా చదువుకొనగలరు.


JAGANANNA AMMA VODI PROGRAMME - Financial assistance of Rs.15,000/- per annum to each mother or recognized guardian who is below poverty line household and sending their children to schools /colleges i.e., from Classes I to XII Implementation of the programme from the academic year 2019-2020
Previous
Next Post »

2 comments

  1. Rejecting Ammavadi by Current bill reason is very absurd, government has to remove this clause, so many students not received Ammavadi because of this clause. Even after submitting current bill proofs also MEOs not sanctioning Ammavadi to those students, MEOs are very cruel and rigid in this thing, government has to take actions on MEOs to solve this bad name to government.

    ReplyDelete

Google Tags