Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Millet Recipes Book

Millet Recipes Book Will Containe The Following  Recipes


చిరుధాన్యాల వంటకాలపై ఆసక్తి ఉన్నవారికి, చిరుధాన్యాలకు ప్రోత్సాహం దిశగా పనిచేసే గ్రామస్థాయి కార్యకర్తలకు, సంస్థలకు, పిల్లల్లో బలవర్ధకమైన చిరుధాన్య ఆహార అలవాట్లను పెంచాలనుకునే తల్లులకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
సిరి ధాన్యాలు ఎందుకు తినాలి..?
 మూడు పూటలా తిన్నప్పుడు ఆ రోజుకు మనిషికి అవసరమైన 25-30 గ్రాముల ఫైబర్ (ప్రతి మానవుడికి రోజుకు 38 గ్రాముల ఫైబర్ కావాలి) ఈ ధాన్యాల నుంచే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములూ కూరగాయల నుండి, ఆకుల కూరల నుంచి పొందవచ్చు.ఒక్కొక్క సిరిధాన్యం కొన్ని రకాల దేహపు అవసరాలనూ, ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తినీ కలిగి ఉన్నాయి. | వరి, గోధుములలో పీచు పదార్థం 0.2 నుంచి 1.2 వరకూ ఉన్నప్పటికీ, అది ధాన్యపు పై పారలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలతో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపు కేంద్రం నుండి బయటి వరకూ, పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తి దోహదం చేస్తాయి. 
కొర్రబియ్యం- సమతుల్యమైన ఆహారం. 8 శాతం ఫైబరితో పాటు 12 శాతం ప్రోటీన్ కూడా కలిగి ఉంది. గర్భిణులకు సరైన ఆహారంగా సూచించవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి. వాటిని పోగొట్టగలిగే లక్షణం, నరాల సంబంధమైన బలహీనతకు సరైన ఆహారం కొర్ర బియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్ పార్కిన్సన్, ఆస్తమాను నివారించడంలో కూడా కొర్రబియ్యం దోహదపడుతుంది.పాశ్చాత్య దేశాల్లో, వారి ఆహారంలో ఫైబర్ లేదని గ్రహించి, 2-3 ఫైబర్ టాబ్లెట్లను నీటిలో వేసుకుని సేవిస్తూ ఉంటారు. అది శాస్త్రీయమైనది కాదు. సహజంగా ఆహారంలోనే ఫైబర్ ఇమిడి ఉండటం మాత్రమే రక్తంలోకి గ్లూకోజు విడుదలని సమర్థవంతంగా నియంత్రించగలదు.
అరికలుబియ్య .... రక్త శుద్ధికీ, ఎముకల మజ్జ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకూ, అస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడ్, గొంతు క్లోమ గ్రంధుల, కాలేయపు క్యాన్సర్లూ తగ్గించుకోవడానికి అరికలు ఎంతో మేలు చేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్, వైరస్ జ్వరం వగైరాల తర్వాత నీరసించిన వారి రక్త శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికలు. 
సామబియ్యం  మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులను బాగుచేస్తాయి. ఆడవారిలో PCOD తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. ఇవి కాక మానవుడి లింఫు మండలపు శుద్దికి సామలు ఎంతో పనికి వస్తాయి.
ఊద బియ్యం థైరాయిడ్, క్లోమ గ్రంధులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్దికి కూడా ఇవి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయం, గర్భాశయ క్యాన్సర్లను తగ్గించడానికి పనిచేస్తాయి. ఊద బియ్యం | జీర్ణ మండలంలోని కష్టాలను తీసివేస్తాయి. మొలలూ, భగన్షరం, మూల శంక, fissuresఅల్సర్లు, మెదడు, రక్త, స్తనాలు, ఎముకల, ఉదర, ప్రేగుల, చర్మ సంబంధమైన క్యాన్సర్... మొదలైన సమస్యలను పోగొట్టడంలో తమ పాత్రను అద్భుతంగా పోషిస్తాయి.


చిరుధాన్యాలతో వంటకాలు
కొర్ర దోశ, ఆరిక ఇడ్లీ, ఉప్మా( కొర్ర, సామ,ఆరిక బరిగ, జొన్న), పెసరట్టు(కొర్ర, సామ,ఆరిక బరిగ), అడై దోశ, జొన్న పేలాల ఉప్మా, నీరు దోశ, కొర్ర సేమియా ఉప్మా, కొర్ర కిచిడి, గుంత పొంగనాలు, చిత్రాన్నం, పెరుగన్నం, అరికె కేసరి బాత్, నెయ్యి అన్నం, గంజి అన్నం, అరిక పాలకూర అన్నం, టమాట బాత్, చక్కెర పొంగలి, వెజిటబుల్ బాత్, పొంగల్, అరిక పులిహోర, నిప్పట్లు, జొన్న పేలాల చాట్, అమృత ఫలం, వడియాలు, కారం పేలాలు, జొన్న చక్కిలాలు, పకోడా, పాయసం, చిరుధాన్యాల లడ్డు, బర్ఫీ, మాల్జి, కొర్ర మురుకు, అంబలి, చిరుధాన్యాల డ్రింక్


Millet Recipes Book ,millet recipes book telugu,millet recipes book in telugu pdf,millet recipes book in telugu,millet recipes for dinner,millet recipes pdf,millet recipes indian,millet recipes for weight loss,millet recipes book,millet recipes in telugu,millet recipes a healthy choice,millet recipes asian,millet adai recipes,cooking millet as porridge,millet and cooking,millet and amaranth recipes,millet recipes book telugu,millet recipes book in telugu pdf,millet recipes breakfast,millet recipes baby,millet recipes cookies,millet recipes curry,millet recipes chapati,millet recipes dinner,millet recipes dinner indian,millet recipes dessert,millet recipes delicious,millet recipes download,millet dosa recipes,millet drink recipes,millet dosa recipes in tamil,millet diet recipes,millet recipes easy,millet recipes epicurious,millet entree recipes,millet flour easy recipes,millet recipes for babies
Previous
Next Post »
0 Komentar

Google Tags