Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

About Sankranthi holidays

About Sankranthi holidays

ఏపీ, తెలంగాణల లో సంక్రాంతి సెలవులు ఇవే!
*ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి 10 రోజులు సెలవులను ప్రకటించింది. జనవరి 10 నుంచి మొదలు జనవరి 20 వరకు సంక్రాంతి సెలవులు కొనసాగనున్నాయి. జనవరి 21న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.
*తెలంగాణలో మాత్రం కేవలం 6 రోజులే ఉన్నాయి. జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు వర్తించనున్నాయి. జనవరి 17న తిరిగి బడులు తెరచుకోనున్నాయి. జూనియర్ కాలేజీలకు కూడా ఇవే సెలవులు వర్తించనున్నాయి.


Previous
Next Post »
0 Komentar