Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

APSWREIS INTER CET -2020 / BG INTER CET - 2020

APSWREIS INTER CET -2020
BG INTER CET - 2020


ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ - అమరావతి
ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ఇంటర్మీడియట్లో ప్రవేశమునకై 2020-21 విద్యా సంవత్సరానికి....ప్రవేశ పరీక్ష ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో మరియు ఐఐటి-నీట్ అకాడమీలలో (IIT-NEET Academics) 2020-21 సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశమునకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష తేది: 02-02-2020 నాడు ఉదయం 11.00 గం. నుండి మధ్యాహ్నం 01.30 గం. వరకు నిర్వహించబడును. అర్హులైన అభ్యర్థులు ది. 18-12-2019 నుండి 23-01-2020 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఇతర వివరముల కొరకు www.jnanabhumi.ap.gov.in ను సంప్రదించగలరు.
Click here for Notification
Click here for Application form
Click here for official website

Previous
Next Post »
0 Komentar