Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Intermediate remaining exams on 3rd June

ఏపీలో మిగిలిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

మిగిలిపోయిన ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్‌‌ను ఏపీ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జూన్ 3వ తేదీన సెకండియర్ మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్‌ టికెట్‌లను www.bie.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
Previous
Next Post »
0 Komentar

Google Tags