Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Conduct of State Level Survey on English Medium

School Education – Samagra Shiksha - Conduct of State Level Survey through a reputed national organization on Medium of Instruction in government Schools and also development of 7 short films on Government programmes by NDTV organization – Orders - Issued.

పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై మరో సర్వే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మీడియం పై ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం అత్యవసరంగా NDTV కి ఆ బాధ్యత అప్పగించింది.
అంతే కాక ఏపీ విద్యాశాఖ లో  నాడు నేడు , అమ్మఒడి , జగనన్న విద్యాకానుక , వసతి దీవెన ... తదితర  ప్రభుత్వ పధకాలు మరియు విద్యాభివృద్ధి కై  ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ప్రజలలోకి తీసుకెళ్ల టానికి  7 లఘు చిత్రాలను నిర్మించేందుకు కూడా NDTV న్యూఢిల్లీ వారికి బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం GO  జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్  మీడియం లో విద్యాబోధన జరిగితే బావుంటుందని  ఇప్పటికే ప్రభుత్వానికి APSCERT రికమెండ్ చేసిన విషయం తెలిసిందే...

Previous
Next Post »
0 Komentar