Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DSC-2008: Acceptance of 2,225 members as contract teachers

డీఎస్సీ-2008 సంభందించిన 2,225 మంది కాంట్రాక్ట్ టీచర్స్ గా అంగీకారం
డీఎస్సీ-2008 మెరిట్ లిస్ట్ లో  నష్టపోయిన అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగంలో చేరేందుకు 2,225 మంది అంగీకారం తెలిపారు. ఆయా జిల్లాలకు చెందిన విద్యాశాఖ అధికారులు అభ్యర్థులు అంగీకార పత్రాలు అందించారు. డీఎస్సీ-2008లో మెరిట్ list లో  నష్టపోయిన అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిలో రూ.23,130ల వేతనంతో తీసుకునేందుకు ఇటీవల పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. మెరిట్  list లో నష్టపోయిన అభ్యర్థులు 4,657 మంది ఉన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags