Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Vidya Daan Programme instructions


AP Vidya Daan Programme instructions
రాష్ట్రంలో 7 నుండి 10 తరగతులు బోధించు ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి తరగతి లోని, ప్రతి సబ్జెక్టులో ప్రతి టాపిక్ యొక్క పాఠ్యబోధన వీడియో రికార్డు చేసి ప్రొసీడింగ్స్ లో పేర్కొనబడిన లింక్ లో అప్లై చేయమని గౌరవ CSE AP గారు గత నెల 8 వ తేదీన సూచించినప్పటికీ... ఉపాధ్యాయులనుండి చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చినందున... రాష్ట్రంలోని RJD లు, DEO లు వారి పరిధి లోని HM లను, టీచర్లను మోటివేట్ చేసి అందరూ పార్టిసిపేట్ అయ్యేలా చూసి.. ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారో enclose చేయబడిన ప్రొఫార్మాతో ఈ నెల 6వ తేదీ లోపు తనకు సమర్పించాలని CSE గారు ఆదేశించారు.
Proceedings
అప్లికేషన్ ను ఈ కింది  గూగుల్ ఫామ్ ద్వారా పంపించవచ్చు..
Google form
CLICK HERE

Previous
Next Post »
0 Komentar