Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jagananna Gorumudda Distribution of Rice to all eligible students during summer vacation

Jagananna Gorumudda Distribution of Rice to all eligible students during summer vacation

జగనన్న గోరుముద్ద : వేసవి సెలవులలో అర్హత కలిగిన విద్యార్థులకు రైస్ పంపిణీకి ఉత్తర్వులు...
వేసవి సెలవులలో అనగా తేది. 24.04.2020 నుండి తేది.11.06.2020 వరకు (40రోజులు) అర్హత కలిగిన విద్యార్థులకు ప్రైమరీ : 4 కేజీలు, హై స్కూల్ : 6 కేజీ ల చొప్పున రైస్ మాత్రమే పంపిణీ చేయవలెను. దీనికి వాలంటీర్స్ /విద్యా సంక్షేమ సహాయకుల సహాయంతో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పంపిణీ చేయాలని  డైరెక్టర్ MDM, AP వారు తెలియజేసారు.

Previous
Next Post »
0 Komentar