Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Teaching vacancies in government medical college Notitification- 2020 details


మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ మెడికల్ కా లేజీ/ ప్రభుత్వ జనరల్ హాస్పటల్ లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీ వివరాలు
ఖాళీల సంఖ్య: 16
పోస్టుల వివరాలుప్రొఫెసర్స్-04, అసోసియేట్  ప్రొఫెసర్స్-09, అసిస్టెంట్ ప్రొఫెసర్స్-02, స్టాటిషియన్ కమ్ ట్యూటర్-01.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎండి/ ఎంఎస్, ఎంఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం కలగి ఉండాలి.
వయసు: 65 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా ఎంపిక జరుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్
దరఖాస్తు చివరి తేది: 27-06-2020.
ఇంటర్వూ తేది: 02-07-2020.
మరిన్ని వివరాలకు https://www.gmcmbnr-ts.org/ లో చూడగలరు.

Previous
Next Post »
0 Komentar