Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TIMS Recruitment Notification-2020 Details

TIMS Recruitment Notification-2020 Details


తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(టిమ్స్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న 499 పోస్టుల భ‌ర్తీ వివ‌రాలు...
పోస్టులు: ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌, న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్‌, స్టాఫ్ న‌ర్స్‌, డైటీషియ‌న్‌, బయో మెడికల్ ఇంజనీర్, ఫార్మసీ సూపర్వైజర్, ఫార్మసిస్ట్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ త‌దిత‌రాలు..
అర్హ‌త‌లు & జీతం వివరాలకు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ చూడగలరు..
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మొదలు తేది: 16 జూన్ 2020.
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: 19 జూన్ 2020, సాయంత్రం 5గం.
Detailed Notification
Official website
CLICK HERE

Previous
Next Post »
0 Komentar