Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Implementation of the NIRF pilot project in 13 selected Government Degree Colleges

AP Implementation of the NIRF pilot project in 13 selected Government Degree Colleges

ఏపీలో 13 మోడల్ డిగ్రీ కాలేజీలు
ఏపీలో ప్రతి జిల్లాలోనూ ఒక డిగ్రీ కాలేజీని మోడల్ కళాశాలగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాకుండా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ కు పైలెట్ ప్రాజెక్టుగా ఆ 13 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలనే (జీడీసీ) ఎంపిక చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం రూ.40.62 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదాన్ని తెలిపింది.
HIGHER EDUCATION Department —Collegiate Education - Implementation of the NIRF pilot project in (13) selected GDCs in the State of AP with an amount of Rs.40.62 Crores (Rupees forty crore and sixty two lakhs only) – Administrative Sanction - Orders - Issued.
G.O.Rt.No.118 Dated:.22/O7/2020
DOWNLOAD (కాలేజీల వివరాలు)

Previous
Next Post »
0 Komentar

Google Tags