Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

KGBV admissions applications deadline Extended

కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు
రాష్ట్రంలో ఉన్న 352 కస్తూర్బా గాంధీ విద్యాల యాల్లో(కేజీబీవీ) 7, 8వ తరగతులు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఖాళీలు ఉన్న సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగిస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దరఖాస్తుల స్వీకరణ తేదీలను ఆగస్టు 8 నుంచి 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని, ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పేద, అనాథ, బడి బయటి పిల్లలు, డ్రాపౌట్ (మధ్య లో బడి మానేసిన వారు) బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారరు. ఆన్ లైన్ దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా పొందవచ్చన్నారు ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు.సందేహాల కోసం 94943 83617, 94412 70099 నంబర్లలో సంప్రదించాలని చినవీరభద్రుడు కోరారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags