Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Technical Problem in Applications of Navodaya



Technical Problem in Applications of Navodaya
నవోదయ దరఖాస్తుల్లో సాంకేతిక సమస్య
నవోదయ విద్యాసంస్థల్లో ఇంటర్‌ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణలో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యల కారణంగా పదో తరగతి హాల్‌టికెట్‌లోని తొమ్మిది నంబర్లను మాత్రమే తీసుకుంటోంది. అయితే పదోతరగతి హాల్‌టికెట్‌లో 10 నంబర్లు ఉంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం ఆఖరి రోజు కావడం.
మరోవైపు సాంకేతిక సమస్య కారణంగా దరఖాస్తుల ప్రక్రియ సాగకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ఏపీలో పదో తరగతి విద్యార్థులకు మార్కుల జాబితాలు అందుబాటులో లేనందున హాల్‌టికెట్‌ సంఖ్యను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

Previous
Next Post »
0 Komentar