Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

1522 jobs in Central Government Institution


                              1522 jobs in Central Government Institution
కేంద్ర ప్రభుత్వ సంస్థలో 1522 ఉద్యోగాలు
కేంద్ర సాయుధ బలగాల్లో ఓ విభాగమైన సశస్త్ర సీమా బల్(SSB) విడుదల చేసిన 1522 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
చివరితేదీ: సెప్టెంబర్ 27
అర్హత: పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
నోటిఫికేషన్‌ మరియు మిగతా వివరాల కొరకు క్రింద లింక్ ని క్లిక్ చేయండి.
https://applyssb.com/SSBOnlineV1/applicationIndex                                                



Previous
Next Post »
0 Komentar