Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SARKAR SEVA - MOBILE APP



AP SARKAR SEVA - MOBILE APP

ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వం పథకాలు మరియు ప్రభుత్వ సేవల కొరకు AP SARKAR SEVA అనే యాప్ ని తయారు చేసింది. ఈ App ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. నిజంగా ఈ యాప్ ద్వారా మీరు ఏ పథకాలకు అర్హులు, దరఖాస్తు చేసుకునే విధానం, కావలసిన డాక్యుమెంట్స్ , స్టేటస్ , అప్లికేషన్ ఫారం డౌన్లోడ్,  మొత్తం ఇందులో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ App ఉంటే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం గురించి పూర్తి అవగాహన కలుగతుంది.
ఈ యాప్ ద్వారా ఈ క్రింది ఉపయోగాలు పొందవచ్చు.
ఆధార్ సమాచారం, పాన్ కార్డ్ సమాచారం, ఆదాయపు పన్ను సమాచారం, పాస్‌పోర్ట్ సమాచారం, వీసా సమాచారం, పోస్టల్ సమాచారం, రైలు సమాచారం, మీభూమి, జిఎస్‌టి సేవలు వంటి అన్ని సేవల సమాచారాన్ని ఒకే చోట తనిఖీ చేయడానికి అతని అనువర్తనం మీకు సహాయం చేస్తుంది.



Previous
Next Post »
0 Komentar