Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bhasha Sangam Celebrations In Schools

Bhasha Sangam Celebrations In Schools


పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాతీయ సమైఖ్యతా బావాన్ని పెంపొందించడానికి మరియు భారత రాజ్యాంగములో 8వ షెడ్యూల్ నందు గల 22 భారతీయ భాషలను విద్యార్థులకు పరిచయము చేయుటద్వారా బిన్న సంస్కృతులపై విద్యార్థులలో అవగాహన కల్పించుటకు మానవ వనరుల అభివృద్ధి శాఖ (MHRD), భారత ప్రభుత్వము Ek Bharat Shrestha Bharat అనే కార్యక్రమాన్ని ప్రారంబించింది. ఈ నెల 20 వ తేదినుంది నుండి డిసెంబర్ 21వ తేది వరకు 22 రోజులు పాటు రోజుకు ఒక బాషను విద్యార్థులకు పరిచయము చేసి క్రింది క్రింది ఐదు వాక్యాలు/పదాలను/ప్రశ్నలను నిర్దేశిత పెడ్యుల్ ప్రకారము విద్యార్తులచే పలికించాలి. ఈ కార్యక్రమాన్ని యాజమాన్యాలకతీతంగా అన్ని పాఠశాలలో విధిగా నిర్వహించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖాధికారులు, DLMT మరియు CRPలు విధిగా పర్యవేక్షణ చేసి అన్ని పాఠశాలలో ఈ కార్యక్రమము అమలయ్యేలా చూడాలి. పిల్లల బాగాస్వామ్యముతో జరిగే ఈ కార్యక్రమాన్ని వీడియో రికార్డు (2 నిమిషాలు) చేయించి YouTube ద్వారా నిర్దేశిత లాగిన్ నందు అప్లోడ్ చేయించాలి.
1. నమస్కారం
2. మీ పేరు ఏమిటి?
3. నాపేరు లక్ష్మి.
4. మీరు ఎలా ఉన్నారు?
5. నీను బాగున్నాను.
వీడియో అప్లోడ్ చేసే విధానము :
1. https://www.youtube.com/ వెబ్ సైట్ ను బ్రౌజ్ చేయాలి.
2. E-mail Id: rangotsavancert.nic.in , password : Ciet@321# ద్వారా sign
in కావాలి.
3. Create Video or Post అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి.
4. Upload Video అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి.
5. Select files to upload అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి.
6. కంప్యుటర్ / మొబైల్ ఫోన్ నందలి వీడియో ను సెలెక్ట్ చేయాలి.
7. Open అనే బటన్ పై క్లిక్ చేసి upload చేయాలి. 
8. వీడియో యొక్క ప్రాథమిక సమాచారాన్ని వ్రాయాలి. 
9. Advance setting లో Creative Commons License అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి. 
10. Publish అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి. 
11. Youtube ఛానెల్ నుండి సైన్ ఔట్ కావలి.
Basha Sangam నందు విడియో చూడడానికి Sign in కావలసిన అవసరము లేదు.

APSSA, Amaravati - Quality Education - Bhasha Sangam Celebrating the Linguistic Diversity of India by Ek Bharat Sherestha Bharat from 20.I1. 2018 to 21.12.2018 in various languages in India - Certain Instructions - Issued. Guidelines of the MHRD Department of School Education, Government of indi,New Delhi.
 All the District Project Officers of SSA, District Educational Officers and Principal of ( DIETS in the State are informed that, the Government of India has decided to conduct of "Ek Bharat Shrestha Bharat — Bhasha Sangani" in India for celebrating the Linguistic Diversity of India From, 20-11-2018 to 21-12-2018 in various languages and issued guidelines  as shown below:- 
The programme "Ek Bharat Shrestha Bharat" has been initiated to celebrate the spirit of national integration. Bhasha Sangam marks the unique symphony of Languages of our country and is an expression of our shared dreams, hopes and aspirations for one India.
DATE/DAY WISE SCHEDULE OF THE LANGUAGES TO BE COVERED IN A MONTH 20th NOVEMBER, TO 21st DECEMBER, 2018.

Download.... User Guidelines To Access the Resources
Click Here......To Get The 22 Languages Audio Format
Download.....Bhasha Sangam Celebrations Full Information
Bhasha Sangam Celebrations In Schools,Bhasha Sangam Celebrations,Bhasha Sangam Celebrations In Schools 2018,2018 Bhasha Sangam Celebrations In Schools,2018 Bhasha Sangam Celebrations,Bhasha Sangam Celebrations user guide,Bhasha Sangam user guidelines 2018,user guidelines for bhasha sangam
Previous
Next Post »
0 Komentar

Google Tags