Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Residential Educational Institutions Admission Test for 5th Class 2019

AP Residential Educational Institutions  Admission Test for 5th Class


ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (రి), 
3&4 అంతస్తులు, పాములపాటి శివయ్య కాంప్లెక్స్, కొరిటిపాడు, గుంటూరు 
2019-20 విద్యాసంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ ప్రకటన 
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 38 సాధారణ, 12 | మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల బాలుర పాఠశాలలు తాడికొండ, గుంటూరు జిల్లా, కొడిగెనహళ్ళి, అనంతపురం జిల్లాతో సహా) 2019-20 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం)లో ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను చేర్చుకోవడానికి తేది 09-03-2019 నాడు | రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో ఉదయం 11.00 గం.ల నుండి 100 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ప్రవేశ పరీక్ష 4వ తరగతి స్థాయిలో తెలుగు/ ఇంగ్లీషు మరియు ఉర్దూ/ ఇంగ్లీషు మీడియంలో ఉంటుంది. 

ప్రవేశానికి అర్హత: 
1. వయస్సు: ఓ.సి మరియు బి.సి (0.C, B.C)లకు చెందినవారు OI-09-2008 నుండి 31-08-2010 మధ్య పుట్టి ఉండాలి. యస్. సి. మరియు యస్. టి. (SC, ST)లకు చెందినవారు OI-09-2006 నుండి 31-08-2010 మధ్య పుట్టి ఉండాలి. 
2. సంబంధిత జిల్లాలో 2017-18 & 2018-19 విద్యాసంవత్సరాలలో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి, ప్రస్తుత విద్యా సంవత్సరము (2018-19)లో 4వ తరగతి చదువుతూ ఉండాలి. 
3. ఆదాయ పరిమితి: అభ్యర్ధి యొక్క తల్లి, తండ్రి/ సంరక్షకుల సంవత్సరాదాయము (2018-19) రూ. 1,00,000/- మించి ఉండరాదు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు. 
4. దరఖాస్తు: దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు http://aprjdc.apcfss.in లేదా http://apreis.apcfss.in ను చూడగలరు. 
5. దరఖాస్తు చేయు విధానం: అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఏదైనా ఇంటర్నెట్ కేంద్రాల నుండి ది. 24-01-2018 నుండి తేది: 20-02-2019 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము రూ. 50/-. దరఖాస్తు రుసుము చెల్లించిన వెంటనే దరఖాస్తును కూడా ఆన్ లైన్లో తప్పనిసరిగా సమర్పించవలెను. దరఖాస్తు చేయు విధానంలో సందేహమున్నచో కార్యాలయ పనివేళలు ఉ. 10.00 నుండి సాయంత్రం 5.30 గం. లోపు ఈ ఫోన్ నెంబర్లలో 0863- 2220900, 96764 04618 మరియు 70933 23250 సంప్రదించగలరు.


AP Residential Educational Institutions  Admission Test for 5th Class,AP Residential Educational Institutions online payment,AP Residential Educational Institutions online application form,APREIS Admission Test for 5th Class 2019,APREIS Admission Test for 5th Class 2019 PAYMENT,APREIS Admission Test for 5th Class 2019 ONLINE APPLICATION,APREIS Admission Test for 5th Class 2019 NOTIFICATION
Previous
Next Post »
0 Komentar

Google Tags