Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 28th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....

School Assembly 28th March Information


నేటి ప్రాముఖ్యత
నేషనల్ షిప్పింగ్ దినోత్సవం.
చరిత్రలో ఈరోజు
1955: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాడు.
ప్రసిద్ధ రష్యను రచయిత మాక్సిం గోర్కీ 1868 వ సం.లో జన్మించారు.
ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య 1904 వ సం.లో జన్మించారు.
తెలుగు కవి : పుట్టపర్తి నారాయణాచార్యులు 1914 వ సం.లో జన్మించారు.
భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్  1552 వ సం.లో మరణించారు.
ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి : కళా వెంకటరావు 1900 వ సం.లో మరణించారు.
ప్రముఖ భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు : కోరాడ రామకృష్ణయ్య 1962 వ సం.లో మరణించారు.
భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు : లావు బాలగంగాధరరావు 2003 వ సం.లో మరణించారు.
భారత తత్వవేత్త : వేథాత్రి మహర్షి 2006 వ సం.లో మరణించారు.


నేటి అంశము:
జంతువులు - గర్బిణీకాలం
ఏనుగు -  640 రోజులు , గుర్రం - 337 రోజులు, ఆవు  - 280 రోజులు, సింహం - 105 రోజులు, ఉడుత  - 44  రోజులు, ఎలుక -  21 రోజులు, పంది - 113 రోజులు, గొర్రె - 148 రోజులు, మేక - 151 రోజులు, కుక్క - 52 రోజులు, పిల్లి - 62 రోజులు
మంచి మాట /సుభాషితం:
ఆడి తప్పువారలభిమాన హీనులు
గోడెరుగని వాడు కొద్దికాడు
కూడి కీడు సేయ క్రూరుండు తలపోయు
విశ్వదాభిరామ వినురవేమ.
భావం : మాట ఇచ్చి తిప్పేవాడు సిగ్గులేని వానితో సమానం ఇతరుల వ్యధను అర్ధం చేసుకోలేనివాడు అల్పుడు. స్నేహం చేసి మోసగించేవాడు నిజంగా కూరుడే.


వార్తలలోని ముఖ్యాంశాలు
School Assembly 28th March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 28th March 2019 assembly, 28th March 2019 assembly,news of the day history,news of the day highlights,28th march 2019 assembly, march 28th assembly, dec 28th historical events, 28th March 2019 assembly, March 28th assembly, March 28th historical events,school related today assembly,school related today news, school related March 28th information, school related March month information, historical events in india,historical events in march,historical events around the world in march,historical events and dates,historical events around the world,a historical event in india,a historical event that happened today,a history event in india,current and historical events,dates and historical events,historical events by date,historical events calendar,historical events dates,historical events date wise,historical events march,historical events march 28th,historical events happened in march month,historical events happened today,historical events happening now,historical events pdf,historical events related to education,historical events that happened today,historical events wikipedia,historical events with dates pdf,a-z historical events
Previous
Next Post »
0 Komentar

Google Tags