Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Walt Disney Biography

Walt Disney Biography

వాల్ట్ డిస్నీ
వాల్టర్ ఎలియాస్ డిస్నీ (1901 డిసెంబరు 5 - 1966 డిసెంబరు 15) ఒక అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, డబ్బింగ్ కళాకారుడు, వ్యాపారవేత్త. తన యానిమేషన్ చిత్రాల ద్వారా, యానిమేషన్ పరిశ్రమ ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన వ్యక్తి. వాల్ట్‌డిస్నీగా ప్రసిద్ధిచెందిన ఇతను అమెరికన్ యానిమేషన్ పరిశ్రమకు ఆద్యునిగా, మార్గదర్శిగా నిలిచాడు, కార్టూన్ల నిర్మాణంలో ఎన్నో వినూత్నమైన పద్ధతులను ప్రవేశపెట్టాడు. అతిఎక్కువ ఆస్కార్ అవార్డులు పొందిన వ్యక్తిగా సినీ నిర్మాతగా 59 ప్రతిపాదనల నుంచి 22 ఆస్కార్లు పొంది అతను రికార్డు సృష్టించాడు. అతనికి రెండు గోల్డెన్ గ్లోబ్ స్పెషల్ అఛీవ్‌మెంట్ అవార్డులు, ఎమ్మీ అవార్డు వంటి పురస్కారాలు పొందాడు. అతను తీసిన పలు చలనచిత్రాలు అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారి నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో స్థానం పొందాయి.
జీవిత ప్రస్థానం
1901లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని చికాగో నగరంలో జన్మించిన డిస్నీ చిన్ననాటే డ్రాయింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అతను చిన్నతనంలో ఆర్ట్స్ క్లాసులకు హాజరయ్యేవాడు, 18వ ఏటనే చిత్రకారునిగా ఉద్యోగం సంపాదించాడు. 1920ల్లో కాలిఫోర్నియాలో మకాంపెట్టి, తన సోదరుడు రాయ్ డి.డిస్నీతో కలిసి డిస్నీ బ్రదర్స్ స్టూడియో స్థాపించాడు. చిత్రకారుడు, యానిమేటర్ అబ్ ఇవెర్క్స్‌ తో కలిసి 1928లో అత్యంత ప్రాచుర్యం పొందిన పాత్ర మిక్కీ మౌస్‌ను సృష్టించి, మొట్టమొదటిసారి ప్రాచుర్యం, ఘనవిజయం చవిచూశాడు. మొదట కొన్నేళ్ళపాటు పాత్రలకు గొంతునిచ్చాడు. స్టూడియో అభివృద్ధి చెందిన కొద్దీ డిస్నీ మరింత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు, సింక్రొనైజ్డ్ సౌండ్, ఫుల్-కలర్, త్రీ స్ట్రిప్ టెక్నీకలర్, పూర్తి నిడివి సినిమాగా కార్టూన్లు, కెమెరాల విషయంలో సాంకేతకాభివృద్ధి వంటివి చేపట్టాడు. వీటి ఫలితాలు యానిమేటెడ్ చలనచిత్రాల ప్రగతిని ముందుకుతీసుకువెళ్తూ - స్నోవైట్ అండ్ ద సెవెన్ డ్వార్ఫ్స్ (1937), పినోకియో, ఫాంటాసియా (రెండూ 1940లో), డంబో (1941), బంబి (1942) వంటి పూర్తి నిడివి చలనచిత్రాల రూపంలో కనిపించాయి. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత కొత్త యానిమేటెడ్, లైవ్-యాక్షన్ సినిమాలు యానిమేటెడ్ చలనచిత్రాలను మరింత అభివృద్ధి చేస్తూ నిర్మించారు. వీటిలో విమర్శకుల ప్రశంసలను అందుకున్న సిండ్రెల్లా, మారీ పాపిన్స్ (1964) ఈ క్రమంలోనే వచ్చాయి. మారీ పాపిన్స్ సినిమాకు ఐదు ఆస్కార్ అవార్డులు లభించాయి.
1950ల్లో అమ్యూజ్‌మెంట్ పార్కు రంగంలో డిస్నీ అడుగుపెట్టాడు, 1955లో డిస్నీలాండ్ ప్రారంభించాడు. డిస్నీలాండ్‌నువాల్ట్‌డిస్నీ‌స్ డిస్నీలాండ్, ద మిక్కీమౌస్ క్లబ్ వంటి టెలివిజన్ కార్యక్రమాల రూపకల్పనకు నిధులు సమకూర్చుకునేందుకే డిస్నీలాండ్ ప్రారంభించాడు; అతను 1959 మాస్కో ఫెయిర్ అన్న అమెరికన్ జాతీయ ఎగ్జిబిషన్, 1960 వింటర్ ఒలింపిక్స్, 1964 న్యూయార్క్ వరల్డ్స్ ఫెయిర్ వంటివాటి నిర్వహణలో పాలుపంచుకున్నాడు. 1965లో డిస్నీవరల్డ్ అనే మరో థీమ్‌పార్కును కొత్త తరహా నగరంగా అభివృద్ధి చేయడం ప్రారంభించిన ఎక్సపరిమెంటల్ ప్రోటోటైప్ కమ్యూనిటీ ఆఫ్ టుమారో (ఈపీసీఓటీ) అన్న ప్రయోగాత్మకమైన భావి నగరపు నడిబొడ్డున అభివృద్ధ చేయడం ప్రారంభించాడు. డిస్నీ జీవితకాలమంతా విపరీతంగా పొగతాగేవాడు, దానితో ఊపిరితిత్తుల కాన్సర్ సోకి 1966 డిసెంబరులో డిస్నీవరల్డ్ కానీ, ఈపీసీఓటీ ప్రాజెక్టు కానీ పూర్తయ్యేలోగానే మరణించాడు.

అవార్డులు
అకాడమీ అవార్డులు Among many awards, Walt Disney holds the record for sixty-four Academy Award nominations, winning twenty-six of them. Some of them include:
1932: Best Short Subject, Cartoons for: en:Flowers and Trees (1932)
1932: Honorary Award for: creation of Mickey Mouse.
1934: Best Short Subject, Cartoons for: en:Three Little Pigs (1933)
1935: Best Short Subject, Cartoons for: en:The Tortoise and the Hare (1934)
1936: Best Short Subject, Cartoons for: Three Orphan Kittens (1935)
1937: Best Short Subject, Cartoons for: The Country Cousin (1936)
1938: Best Short Subject, Cartoons for: The Old Mill (1937)
1939: Best Short Subject, Cartoons for: Ferdinand the Bull (1938)
1938: Honorary Award for en:Snow White and the Seven Dwarfs (1938) The citation read: "For en:Snow White and the Seven Dwarfs, recognized as a significant screen innovation which has charmed millions and pioneered a great new entertainment field" (the award was one statuette and seven miniature statuettes)
1940: Best Short Subject, Cartoons for: Ugly Duckling (1939)
1941: Honorary Award for: Fantasia (1941), shared with: William E. Garity and J.N.A. Hawkins. The citation for the certificate of merit read: "For their outstanding contribution to the advancement of the use of sound in motion pictures through the production of Fantasia"
1942: Best Short Subject, Cartoons for: Lend a Paw (1941)
1943: Best Short Subject, Cartoons for: Der Fuehrer's Face (1942)
1949: Best Short Subject, Two-reel for: Seal Island (1948)
1949: en:Irving G. Thalberg Memorial Award
1951: Best Short Subject, Two-reel for: Beaver Valley (1950)
1952: Best Short Subject, Two-reel for: Nature's Half Acre (1951)
1953: Best Short Subject, Two-reel for: Water Birds (1952)
1954: Best Documentary, Features for: The Living Desert (1953)
1954: Best Documentary, Short Subjects for: The Alaskan Eskimo (1953)
1954: Best Short Subject, Cartoons for: Toot Whistle Plunk and Boom (1953)
1954: Best Short Subject, Two-reel for: Bear Country (1953)
1955: Best Documentary, Features for: The Vanishing Prairie (1954)
1956: Best Documentary, Short Subjects for: Men Against the Arctic
1959: Best Short Subject, Live Action Subjects for: Grand Canyon
1969: Best Short Subject, Cartoons for: Winnie the Pooh and the Blustery Day
Previous
Next Post »
0 Komentar