Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

10th class Examinations Student’s readiness-Some suggestions

10th class Examinations Student’s readiness-Some suggestions
పదవ తరగతి పరీక్షలు -మార్చి 2020- పరీక్షలకు విద్యార్థుల సంసిద్ధత గురించి కొన్ని సూచనలు
గుణాత్మక మదింపు సాధనకై G.O No.69 తేది 15-10-2019 మరియు G.O No 3 తేది 09-01- 2020 ద్వారా పాఠశాల విద్యాశాఖ SSC పరీక్ష విధానంలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఈ విధంగా చేపట్టిన మార్పుల గురించి ఇప్పటికే విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది. అయినప్పటికీ, ఈ మార్చినెలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కాబోతున్న తరుణంలో మరొకమారు విద్యార్థులకు మరియు వారి తల్లితండ్రులకు గల కొన్ని ప్రశ్నలను, అపోహలను నివృత్తి చేయడం కోసం పాఠశాల విద్యాశాఖ కింది సమగ్ర వివరణను అందిస్తున్నది.
Download .. Students readiness-Some suggestions
Previous
Next Post »
0 Komentar

Google Tags