Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ISRO Recruitment 2020 Notification details


ISRO Recruitment 2020 Notification details


బెంగ‌ళూరులోని ఇండియ‌న్ స్పేస్ రిసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్‌ (ఇస్రో)లో  మొత్తం 182 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: టెక్నీషియ‌న్‌, డ్రాఫ్ట్స్‌ మెన్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, లైబ్ర‌రీ అసిస్టెంట్‌, సైంటిఫిక్ అసిస్టెంట్‌, హిందీ టైపిస్ట్‌, కుక్‌, ఫైర్‌మెన్ మొ.
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా (ఇంజినీరింగ్), గ్రాడ్యుయేష‌న్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా...
ద‌ర‌ఖాస్తు విధానం: Online
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 06.03.2020
Download.. Notification
Official website CLICK HERE

Previous
Next Post »

1 comment

Google Tags