Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Scinetist `B` Posts Notification details

UPSC Scinetist `B` Posts Notification details

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌లో పోస్టులు
న్యూ ఢిల్లీలోని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (యూపీఎస్సీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
*పోస్టులు: సైంటిస్ట్‌ బీ’ (జియో ఫిజిక్స్‌), సైంటిస్ట్‌ బీ’(ఫిజిక్స్‌), సైంటిస్ట్‌ బీ’(కెమిస్ట్రీ), అసిస్టెంట్‌ జియో ఫిజిసిస్టె,సీనియర్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ III, లిటరేచర్‌ పోస్టులు  త‌దిత‌రాలు.
*అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
*మొత్తం పోస్టుల సంఖ్య: 53
*ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
*ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
*దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 27, 2020
*పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : Click here
Download Notification CLICK HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags