Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Guidelines to DDO’S for preparation of April 2020 salary bills

Payment of Salaries / Wages / Remuneration / Honorarium / Pensions - Deferment of Payment - Further instructions issued.
Memo.No.FIN01-HR0TFR(FINC)/5/2020-HR-V , Dated: 27-04-2020
ఏప్రిల్ జీతాల చెల్లింపుకు ఆర్థిక శాఖ వివరణనిస్తూ తాజాగా మెమో  విడుదల....
100% తీసుకుంటారో వారికి మాత్రమే Deductions తో పాటు One day basic pay Deduction..
50% ఏప్రిల్ జీతం నుంచి ఒక రోజు బేసిక్ పే డిడక్షన్ లేదు వాయిదా వేసిన జీతంలో నుంచి చెల్లించేటప్పుడు మినహాయిస్తారు.
90% (క్లాస్ 4) జీతాల వారికీ డిడక్షన్ వర్తిస్తుంది
Guidelines to DDO’S for preparation of April 2020 salary bills
ఏప్రిల్‌ వేతనాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

G.O.Ms.No.37 ప్రకారం April 2020 కి సంబంధించి శాలరీ బిల్ ను Treasury site లో ప్రిపేర్ చేయు పూర్తి విధానం తెలుపు వీడియో...

కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్‌ నెల వేతనాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి వేతనాలు. మిగిలిన ఉద్యోగులకు గత నెల మాదిరిగానే సగం జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
వేతనాల కోత నుంచి ఈసారి పింఛనుదారులకు మినహాయింపు ఇచ్చింది. గత నెలలో వారికి 50 శాతం పింఛను మాత్రమే ఇవ్వగా ఈనెల 100శాతం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయ ఉద్యోగులకూ పూర్తి వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
G.O.Ms.No.37, Fin Dept., Dt.26-4-2020
DOWNLOAD

Previous
Next Post »
0 Komentar

Google Tags