Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APSRTC bus services to resume full details



ఆర్టీసీ బస్సు సర్వీసులు నేటి నుంచి పునఃప్రారంభం
నేటి నుంచి తిరగనున్న బస్సులకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ రిజర్వేషన్లను ప్రారంభించింది. పలు ప్రాంతాలకు నడిచే బస్సుల వివరాలను www.apsrtconline.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాం’’ అని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఆర్డినరి, ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, డీలక్స్ బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించాం. ఏ రోజుకు ఆ రోజు బుకింగ్ చేస్తే, వాటికి రిజర్వేషన్‌ చార్జీలు వసూలు చేయడం లేదు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్ పే లాంటి అన్ని రకాల వ్యాలెట్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణికులు గుర్తించుకోవలసిన విషయాలు
* బస్టాండ్ల మధ్య మాత్రమే ప్రస్తుతానికి బస్సులు నడుస్తాయి.
*ప్రయాణికులు తమ మొబైల్‌లో ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
*బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
*బస్సు ఎక్కే ముందు ప్రతి ఒక్క ప్రయాణికుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
*65 ఏళ్ళు దాటిన వాళ్ళు, 10 ఏళ్ల లోపు పిల్లలను అత్యవసర మైతేనే (మెడికల్ ఎమెర్జెన్సీ) బస్సులో అనుమతిస్తారు.
*ప్రస్తుతానికి బస్సుల్లో ఎటువంటి రాయితీలు వర్తించవు.
*దూర ప్రాంతానికి రాత్రి సర్వీసుల్లో వెళ్లాలనుకునేవారు సాయంత్రం 7 గంటల్లోపే బస్టాండ్లకు చేరుకోవాలి.

*హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్నవారిని తీసుకొచ్చేందుకు వీలుగా బస్‌ సర్వీసులకు అవకాశం కల్పించాలని ఆ రాష్ట్రాల సీఎస్‌లకు మన సీఎస్‌ లేఖలు రాశారు. ఇంకా అనుమతి రావాల్సి ఉంది.
నేటి నుంచి APSRTC బస్సులు తిరిగే రూట్ మ్యాప్ లు జిల్లాల వారీగా...
Prakasam Region
Kadapa Region
West Godavari Region
Kurnool Region
Srikakulam Region
Krishna Region
Chittoor Region
Guntur Region
Vizianagaram Region
Kakinada Depot
DOWNLOAD
East Godavari Region
DOWNLOAD
Vishakapatnam Region
DOWNLOAD
Nellore Region
DOWNLOAD
Ananathapuram Region
DOWNLOAD
Previous
Next Post »

4 comments

Google Tags