Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana NMMSE November-2019 Results

వెబ్ సైట్లో తెలంగాణ ఎస్ఎంఎంఎస్ఈ ఫలితాలు
గతేడాది నవంబర్ 3న జరిగిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఫలితాలు http//bse.telangana.gov.in వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సత్యనారాయణ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు జాతీయ బ్యాంకుల్లో మాత్రమే సంబంధిత విద్యార్థి పేరున ఖాతా తెరిచి ఆ ఖాతాలను ఆధార్ నంబరుతో అనుసంధానం చేసి ప్రధానోపాధ్యాయుని ద్వారా సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారికి అందించాలన్నారు. విద్యార్థులు స్కాలర్షిప్ పొందడానికి ఆన్లైన్ లో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకుని పంపాలన్నారు.
Telangana NMMSE November-2019 Results
Previous
Next Post »
0 Komentar

Google Tags