Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AICTE reduces MCA course duration from 3 to 2 years

AICTE reduces MCA course duration from 3 to 2 years
MCA కోర్సు వ్యవధి రెండేళ్లకు తగ్గింపు
మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(MCA) కోర్సు వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించినట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(AICTE) ప్రకటించింది. 2020-21 విద్యా సంవత్సరం అంటే ఈ ఏడాది నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. అన్ని మాస్టర్ కోర్సుల మాదిరిగానే ఎంసీఏ కోర్సు వ్యవ ధి కుదింపు ప్రతిపాదనకు గత ఏడాది యూజీసీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.  ఇకపై మూడేళ్ల (6 సెమిస్టర్లు)కు బదులు రెండేళ్లు(4 సెమిస్టర్లు) పూర్తి చేస్తే చాలు MCA పట్టా పొందవచ్చన్నమాట. ఎంసీఏ కోర్సుకు ఆదరణ తగ్గిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Previous
Next Post »
0 Komentar

Google Tags