Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Special Teacher Eligibility Test (TET) Aug-2026 for In-Service Teachers – Details Here

 

Special Teacher Eligibility Test (TET) Aug-2026 for In-Service Teachers – Details Here

ఏపీ: సర్వీసులో ఉన్న వారికి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) – పూర్తి వివరాలు ఇవే

====================

UPDATE 04-10-2026

AP SPECIAL TET FOR IN-SERVICE TEACHERS 2026: హాల్ టికెట్లు విడుదల

పరీక్షల తేదీలు: 11/10/2026 నుండి 15/10/2026 వరకు 

PRESS NOTE ON HALL TICKETS

EXAM SCHEDULE

TET2DSC WEBSITE

SPECIAL TET WEBSITE

CSE WEBSITE

====================

FAQs - SPECIAL TET FOR INSERVICE TEACHERS

CLICK HERE

====================

ఆంధ్ర ప్రదేశ్ సర్వీసులో ఉన్న వారికి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆగస్టు 2026 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దరఖాస్తులు ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 24 వరకు చేసుకోవచ్చు.    

SPECIAL TET FOR INSERVICE TEACHERS - AUGUST-2026

Issuing of Notification and Publishing of Information bulletin for SPECIAL TET FOR INSERVICE TEACHERS – AUGUST – 2026 on 24.08.2026, candidates can apply for SPECIAL TET FOR INSERVICE TEACHERS – AUGUST – 2026‘ONLINE’ only through APTET official website http://cse.ap.gov.in/ from 25.08.2026.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 24/08/2026

దరఖాస్తు రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 25/08/2026

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 24/09/2026

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 25/08/2026

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 24/09/2026

మాక్ టెస్ట్ ప్రారంభ తేదీ: 25/09/2026

హాల్ టికెట్లు విడుదల తేదీ: 05/10/2026

పరీక్షల తేదీలు: 11/10/2026 నుండి 21/10/2026 వరకు

ప్రిలిమినరీ కీ లు విడుదల తేదీ: 24/10/2026 నుండి

‘కీ’ అభ్యంతరాల స్వీకరణ తేదీలు: 25/10/2026 నుండి 01/11/2026 వరకు

తుది కీ విడుదల తేదీ: 10/11/2026

ఫలితాలు విడుదల తేదీ: 15/11/2026

SPECIAL TET REGISTRATION

SPECIAL TET WEBSITE

NOTIFICATION

SCHEDULE

INFORMATION BULLETIN - ENGLISH

INFORMATION BULLETIN – TELUGU

SPECIAL TET GOVT PERMISSION

SPECIAL TET GOVT MEMO

PRESS NOTE

TET2DSC WEBSITE

CSE WEBSITE

====================

ఏపీ: సర్వీసులో ఉన్న వారికి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - ప్రభుత్వ ఆమోదం

CLICK HERE

====================

AP TET June 2026 – All the Details

CLICK HERE 

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags