Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Open schools 10th class & Intermediate exams postponed

ఓపెన్ టెన్త్ , ఇంటర్ మీడియట్ పరీక్షలను వాయిదా వేస్తూ విద్యాశాఖ పత్రికా ప్రకటన విడుదల
తేది.18-07-2020 నుండి ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం, అమరావతి వారిచే నిర్వహించబడవలసిన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, జూలై-2020, రాష్ట్రంలో నెలకొనివున్న కోవిడ్-19 తీవ్రత దృష్ట్యా వాయిదా వేయబడినవి.
Previous
Next Post »

1 comment

Google Tags