AP: Academic Calendar 2026-27 for
Classes 1 to 10
ఏపీ: 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు
2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల
====================
Academic Calendar for 2026-27
Primary Classes: Classes 1 to 5
High Schools: Classes 6 to 10
====================
ఏపీ లో నూతన
విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ 2026-27 అకడమిక్ కేలండర్ ను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. నూతన విద్యా
సంవత్సరంలో పాఠశాలలు 229 రోజులు పని
చేయనుండగా అన్ని రకాలు కలిపి 87 సెలవులు ఉన్నాయి.
ఉన్నత
పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రాథమిక
పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి. రెండు విభాగాలకు చివరి పీరియడ్ ను
క్రీడలకు ఐచ్ఛికంగా పేర్కొన్నారు. ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి.
====================
పరీక్షల షెడ్యూల్ (Tentative)
ప్రైమరీ (1-5 తరగతులు) ☝
హై స్కూల్ (6-10 తరగతులు) ☝
====================
దసరా
సెలవులు: 12-10-2026 నుండి 21-10-2026 వరకు
సంక్రాంతి
సెలవులు: 11-01-2027 నుండి 17-01-2027 వరకు
====================
CLICK
FOR HIGH SCHOOLS CALENDAR
====================




0 Komentar