Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Implementaion of comprehensive school safety Programme 2020-21

School Education – Samagra Shiksha AP - Implementaion of comprehensive school safety Programme 2020-21- Instructions Issued – Regarding
పాఠశాల విద్య.. APSS.. సమగ్ర పాఠశాల భద్రతా కార్యక్రమం 2020-21.. జాతీయ విపత్తుల మేనేజ్ మెంట్ యొక్క సూచనల అమలుపై జరిగిన రివ్యూ మీటింగ్ ద్వారా మన రాష్ట్రంలోని పాఠశాలల భద్రత లో కొన్ని లోపాలు గమనించినందున U DISE నింపే సందర్భంలో ప్రత్యేకించి U DISE లోని సెక్షన్ 11 సక్రమంగా నింపేలా అన్ని PS, UP, HS HM లందరికీ తగు సూచనలు చేయవలసిందిగా అందరు RJDలు,DEOలు, APC లను కోరుతూ SPD,  APSS వారు సర్కులర్ జారీ చేసారు..
Previous
Next Post »
0 Komentar

Google Tags