School Education
- Jagananna Gorumudda scheme -LPG cylinders - certain information- called for
-Regarding
పాఠశాలవిద్య.. జగనన్న
గోరుముద్ద.. MDM స్కీం.. ఇప్పటికే నెలకు ఒక LPG సిలిండర్ చొప్పున
సంవత్సరానికి 12 LPG సిలిండర్ లు సీలింగ్ ఉన్న నేపథ్యంలో..
నెలకు /సంవత్సరానికి ఇంకా అదనంగా ఎన్ని LPG సిలిండర్ ల అవసరం
ఉండగలదో... పాఠశాల విద్యా కార్యదర్శి గారు కోరినారు కావున, వెంటనే
పై ప్రొఫార్మా లో తనకు సమర్పించాలని అందరు DEO లను,
AD(MDM) లను కోరుతూ ఆం.ప్ర MDM & శానిటేషన్ సంచాలకులు ఉత్తర్వులు జారీచేశారు..
0 Komentar