Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

KGBV 6TH CLASS AND INTERMEDIATE ADMISSION NOTIFICATION-2020

KGBV 6TH CLASS AND INTERMEDIATE ADMISSION NOTIFICATION-2020 DETAILS

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు
KGBV ADMISSIONS-2020 FOR VI CLASS
Notification
Submit online Application
Download Submitted Application
CLICK HERE
రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాల(కేజీబీవీ)లో 2020-21 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్రశిక్ష ఎస్‌పీడీ వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. జూలై 10 నుంచి ఆగష్టు  15 వరకు ఆన్ లైనులో దరఖాస్తులు చేసుకోవచ్చ‌ని పేర్కొన్నారు.  పేద, అనాథ, బడి బయటి పిల్లలు, డ్రాపౌట్ (మధ్యలో బడి మానేసినవారు) బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.  ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయని తెలిపారు. ఈ దరఖాస్తులు https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా పొందవ‌చ్చ‌న్నారు. ఎంపికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందించబడుతుందని తెలిపారు. సంబంధిత పాఠశాల నోటీసు బోర్డులో, సమగ్ర శిక్షా వెబ్ సైట్ https://ssa.ap.gov.in/SSA/ లోనూ  చూసుకోవ‌చ్చ‌న్నారు. 

Previous
Next Post »
0 Komentar

Google Tags