NDA, NA పరీక్షలకు హాజరయ్యేవారు వివరాలు వెల్లడించండి: NTA
-JEE Mains పరీక్ష కేంద్రాలు మార్చుకోవడానికి, దరఖాస్తు ఫారాల్లో తప్పులను సవరించేందుకు ఈ నెల 20వ
తేదీ వరకు గడువు పొడిగింపు
జేఈఈ మెయిన్
రాయబోయే విద్యార్థులు సెప్టెంబరు 6న నిర్వహించే నేషనల్
డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ), నావల్ అకాడమీ(ఎన్‌ఏ) పరీక్షలకు
హాజరు కానున్నట్లయితే ఆ విషయాన్ని చెప్పాలని జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ)
సూచించింది. ఎన్డీఏ, ఎన్‌ఏ పరీక్షలకు హాజరవుతున్నట్లు
పేర్కొంటే ఆ రోజు కాకుండా ఇతర రోజుల్లో జేఈఈ మెయిన్ రాసేలా తేదీలను ఖరారు
చేస్తామని ఎన్టీఏ తెలిపింది. ఆ విద్యార్థులకు ఒకే రోజు పరీక్షలు రాసే ఇబ్బంది లేకుండా
చూస్తామని తెలిపింది. పరీక్షలు రాసే నగరాలను మార్చుకోవడానికి, దరఖాస్తు ఫారాల్లో పేర్కొన్న వివరాల్లో తప్పులను సవరించేందుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉండగా తాజాగా దాన్ని 20వ తేదీ
వరకు పొడిగించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలను
సెప్టెంబరు 1 నుంచి 6వ తేదీ వరకు
నిర్వహించనున్నారు.
NTA detailed Notice on online applications
DOWNLOAD
NTA detailed Notice regarding NDA & NA Exams
DOWNLOAD
NTA detailed Notice on online applications
DOWNLOAD
NTA detailed Notice regarding NDA & NA Exams
DOWNLOAD
0 Komentar