Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CLAT-2020 exam on September 28th


CLAT-2020 exam on September 28th
సెప్టెంబరు 28న సీఎల్‌ఏటీ-2020 పరీక్ష
 ‘కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (సీఎల్‌ఏటీ)-2020’ని సెప్టెంబరు 28న నిర్వహించనున్నట్లు పరీక్ష కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బాల్‌రాజ్‌ చౌహాన్‌ తెలిపారు.
సెప్టెంబరు 7 వరకు పశ్చిమబెంగాల్‌లో, సెప్టెంబర్‌ 6 వరకు బిహార్‌లో లాక్‌డౌన్‌ అమలులో ఉన్న దృష్ట్యా.. ఈ నెల 7న నిర్వహించాల్సిన సీఎల్‌ఏటీ-2020 పరీక్షను సెప్టెంబర్‌ 28 మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించారు. వివరాల కోసం  https://consortiumofnlus.ac.in/  వెబ్‌సైట్‌ను తరచూ సందర్శిస్తుండాలని సూచించారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags