Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ANU ranks in the India Book of Records


ANU ranks in the 'India Book of Records'

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో ఏఎన్‌యూకు స్థానం

 ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అరుదైన ఘనత సాధించింది. ఒకే ఏడాదిలో ఎక్కువ ర్యాంకులు సాధించిన వర్సిటీగా ఏఎన్‌యూకు స్థానం కల్పిస్తున్నట్టు ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ నుంచి శుక్రవారం మెయిల్‌ వచ్చింది. గతేడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు ఈ వర్సిటీ 24 ర్యాంకులు సాధించింది. ఇందులో 15 అంతర్జాతీయ, 7 జాతీయ స్థాయివి కాగా, 2 సర్టిఫికెట్లున్నాయి.
Previous
Next Post »
0 Komentar

Google Tags