Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

List of selected teachers for National Awards to Teachers, 2020

List of selected teachers for National Awards to Teachers, 2020
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం దేశవ్యాప్తంగా 47మందికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ పాఠశాల ఉపాధ్యాయుడు అసపాన మధుబాబు, తెలంగాణ నుంచి హైదరాబాద్‌ మలక్‌పేటలోని నెహ్రూ మెమోరియల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయిని పద్మప్రియలకు ఈ అవార్డు దక్కింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 153మందిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా పరిశీలించిన జ్యూరీ చివరికి ఈ 47మందిని ఎంపిక చేసింది.
List of selected teachers for National Awards to Teachers, 2020
Previous
Next Post »
0 Komentar

Google Tags