Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP- Ed CET-2020 exam is on tomorrow



AP- Ed CET-2020 exam is on tomorrow
రేపే ఏ‌పి‌ - ఎడ్ సెట్
రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే నెల 1వ తేదీన ఎడ్ సెట్ నిర్వహిస్తున్నట్లు ఎడ్ సెట్ కన్వీనర్ ఆచార్య ఆర్.శివప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. 15,658 మంది దరఖాస్తు చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా 17 నగరాల్లో 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, గుర్తింపు కార్డును తీసుకురావాలని, విధిగా మాస్క్ ధరించి, శానిటైజర్‌ను వినియోగించాలని సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags