Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CM will launch two schemes today


CM will launch two schemes today
నేడు రెండు పథకాలు ప్రారంభించనున్న సీఎం జగన్
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం పంపిణీ చేసే YSR సంపూర్ణ పోషణ, YSR సంపూర్ణ ప్లస్ పథకాలను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించనున్నారు. YSR సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో అమలు చేయనుండగా, మిగతా ప్రాంతాల్లో YSR సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేస్తారు. ఈ రెండు పథకాల కోసం రూ.1863.11 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags