Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jobs in NGRI-Hyderabad .. Selection through Online Interview ..!



Jobs in NGRI-Hyderabad .. Selection through Online Interview ..!
ఎన్‌జీఆర్‌ఐ-హైదరాబాద్‌లో జాబ్స్‌.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..!

నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)లో కాంట్రాక్ట్‌ పద్ధతిపై 66 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటిలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ 45, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ 18, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు 3 ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అభ్యర్థులు ఈ నెల 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం https://www.ngri.org.in/ ని సందర్శించవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 66
ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ - 45
ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ - 18
ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు - 3

ముఖ్య సమాచారం:
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో అనుభవం ఉండాలి.
వయసు: కొన్ని పోస్టులకు గరిష్టంగా 35, మరికొన్ని పోస్టులకు 40, మిగిలిన పోస్టులకు 50 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 16, 2020
దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబర్‌ 25, 2020
ఎంపిక: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్‌: https://www.ngri.org.in/

ముఖ్యమైన వెబ్సైట్ లింకులు 

Previous
Next Post »
0 Komentar

Google Tags