Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NEET Super Specialty test results released - Section wise cutoff score given




NEET Super Specialty test results released - Section wise cutoff score given

నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్ష ఫలితాలు విడుదల.. విభాగాల వారీ కటాఫ్‌ స్కోర్‌ ఇక్కడ చూసుకోవచ్చు..!
నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ (నీట్‌ ఎస్‌ఎస్‌) 2020 ఫలితాలను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (NBE) విడుదల చేసింది.

నీట్‌ (National Eligibility cum Entrance Test) సూపర్‌ స్పెషాలిటీ (నీట్‌ ఎస్‌ఎస్‌) 2020 ఫలితాలను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (NBE) విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎన్‌బీఈ అధికారిక వెబ్‌సైట్‌ https://nbe.edu.in/ లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.
  
‌వైద్యవిద్యలో సూప‌ర్ స్పెషాలిటీ కోర్సులైన డీఎం లేదా ఎంసీహెచ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ సూప‌ర్ స్పెషాలిటీ (నీట్ఎస్ఎస్‌)- 2020 సెప్టెంబర్‌ 15వ తేదీన దేశవ్యాప్తంగా కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగింది. ఈ ప్రవేశ‌ప‌రీక్ష ద్వారా ఎయిమ్స్ న్యూఢిల్లీ, జిప్‌మ‌ర్ పుదుచ్చేరి, పీజీఐమ‌ర్ చండీగ‌ఢ్‌, నిమ్‌హాన్స్ బెంగ‌ళూరులో మిన‌హా దేశ‌వ్యాప్తంగా అన్ని మెడిక‌ల్‌ కాలేజీల్లో డీఎం, ఎంసీహెచ్ కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తారు.

Section wise cutoff score 👇

Previous
Next Post »
0 Komentar

Google Tags