NTA: NEET 2020 results,
Answer key release dates are given here ..!
నీట్ 2020 ఫలితాలు,
ఆన్సర్ కీ విడుదల తేదీలు ఇవే..!
నీట్ 2020 ఫలితాలను విడుదలకు
సంబంధించిన ఏర్పాట్లలో ఎన్‌టీఏ నిమగ్నమై ఉంది.
నీట్ (National
Eligibility cum Entrance Test) 2020 ఫలితాలను అక్టోబర్ 12న విడుదల
చేసే అవకాశముంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)
మొదలు పెట్టింది. ఈ ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ https://ntaneet.nic.in/
లో చెక్ చేసుకోవచ్చు.
NEET పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ ని ఈ నెల 28న విడుదల చేసే అవకాశముంది.
నీట్ 2020 పరీక్ష సెప్టెంబర్ 13న దేశవ్యాప్తంగా జరిగిన సంగతి తెలిసిందే. కోవిడ్
నిబంధనలు పాటిస్తూ జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 15.97 లక్షల మంది హాజరయ్యారు.
0 Komentar