Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Officer Posts at IOCL R&D Center


Officer Posts at IOCL R&D Center
ఐఓసీఎల్ ఆర్ అండ్ డీ సెంటర్‌లో ఆఫీసర్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్)... ఆర్ అండ్ డీ సెంటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Job వివరాలు:
పోస్టుల వివరాలు: చీఫ్ రీసెర్చ్ మేనేజర్, సీనియర్ రీసెర్చ్ మేనేజర్, రీసెర్చ్ ఆఫీసర్.
విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్, మెకానికల్, క్యాటలిస్ట్.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 25, 2020.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 23, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://iocl.com/

Previous
Next Post »
0 Komentar

Google Tags