Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Project Staff Jobs at CSIR-IMMT



Project Staff Jobs at CSIR-IMMT
సీఎస్ఐఆర్-ఐఎంఎంటీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భువనేశ్వర్లోని సీఎస్ఐఆర్ -ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(ఐఎంఎంటీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 55
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ స్టాఫ్
అర్హత: బీఈ/బీటెక్, బీఎస్సీ/ఎంఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణత, గేట్లో అర్హత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: rdpd@immt.res.in

దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 28, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.immt.res.in



Previous
Next Post »
0 Komentar

Google Tags