Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Security Market Trainee Posts at SEBI


Security Market Trainee Posts at SEBI
సెబీలోసెక్యూరిటీ మార్కెట్ ట్రైనీ పోస్టులు
ముంబయిలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Job వివరాలు:
పోస్టుల వివరాలు: సెక్యూరిటీస్ మార్కెట్ ట్రైనీ
అర్హత: 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 16, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://investor.sebi.gov.in



Previous
Next Post »
0 Komentar

Google Tags