UGC NET Postponed
యూజీసీ నెట్ వాయిదా
ఈ నెల 15 నుంచి జరగాల్సిన UGC నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)
వాయిదా పడింది. సెప్టెంబర్ 24 నుంచి పరీక్షలు
నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.
త్వరలో హాల్ టికెట్లు https://ugcnet.nta.nic.in/webinfo/public/home.aspx
వెబ్సైట్లో విడుదల చేస్తామంది. ఈ నెల 16, 17, 22, 23 తేదీల్లో నెట్ జరగాల్సి ఉన్నా.. ఇతర పరీక్షల కారణంగా వాయిదా వేయాల్సి
వచ్చిందని పేర్కొంది. త్వరలో సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపింది.
0 Komentar