Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ambedkar University Eligibility Test Results Released

 


Ambedkar University Eligibility Test Results Released

అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అర్హత పరీక్ష ఫలితాలు విడుదల

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అర్హత పరీక్ష-2020 ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 21న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 8971 మంది విద్యార్థులు హాజరవగా 7418 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అలాగే రెండు రాష్ట్రాల్లోని 5 కేంద్ర కారాగారాల నుంచి 153 మంది ఖైదీలు పరీక్ష రాయగా 129 మంది అర్హత సాధించారు. వీరు 2020-21 సంవ త్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ఈనెల 22లోపు ప్రవేశాలు పొందవచ్చని వర్సిటీ అధికారులు సూచించారు. ఫలితాలు, మార్కుల మెమోలు, ఇతర వివరాలకు www.braouonline.in లో చూడవచ్చన్నారు.

CHECK YOUR RESULTS

Previous
Next Post »
0 Komentar

Google Tags